ప్రపంచ చరిత్ర లో ఈ రోజు నిలిచిపోతుంది .. ఇస్రో చైర్మన్
- August 22, 2017
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో ఘన విజయం నమోదైన సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్ కిరణ్కుమార్ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ... జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిందని ప్రకటించారు. ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన తమ శాస్త్రవేత్తలను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
ఇస్రో చరిత్రలో ఇదో కొత్త అధ్యాయమని చెప్పారు. ఇస్రో డైరెక్టర్ కున్హి కృష్ణన్ మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టులో పాల్గొన్న శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. క్లిష్టతరమైన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం భారత్కి అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు. ఇది దేశానికే గర్వకారణమని అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







