రష్యా దాడులకు దద్దరిల్లిన సిరియా
- August 23, 2017
సిరియాలోని డిర్ ఎల్ జోర్ పట్టణంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా యుద్ధ విమానాలు చేసిన ఈ మెరుపు దాడిలో దాదాపు 200 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ మేరకు రష్యా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిరియా సేనలకు సహకారంగా రష్యా.. డిర్ ఎల్ జోర్ నగరంలోని ఐసిస్ తీవ్రవాదుల స్ధావరాలను ముక్కలు చేసి, వారిని మట్టుబెట్టినట్లు పేర్కొంది.
ఆగష్టు నెలలో ఇప్పటివరకూ 800 ఉగ్రవాదులను రష్యా బలగాలు అంతమొందించాయని చెప్పింది. అంతర్యుద్ధం జరగుతున్న ప్రదేశానికి ఐసిస్ తీవ్రవాదులు వెళ్లకుండా అడ్డుకుంటున్నామని తెలిపింది. మోసుల్, రక్కా నగరాలపై అమెరికా, రష్యా సేనలు పట్టు సాధించిన అనంతరం డిర్ ఎల్ జోర్ నగరానికి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









