హైదరాబాద్‌లో మరో భారీ మోసం
- August 23, 2017
విదేశాల్లో ఉద్యోగాలంటూ హైదరాబాద్‌లో భారీ మోసం జరిగింది. సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిథిలోని ఎర్రగడ్డలో సన్‌రైజ్ కన్సల్టెన్సీ పేరుతో నిరుద్యోగులకు ఎర వేశారు. సుమారు వంద మంది నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి..రాత్రికి రాత్రే బోర్డు తెప్పేశారు. దీంతో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!







