హాలీవుడ్ కండల వీరుడు సూపర్ స్టార్ అర్నాల్డ్ స్క్వాజ్‌నెగర్ కు అవమానం
- August 23, 2017
హాలీవుడ్ కండల వీరుడు సూపర్ స్టార్ అర్నాల్డ్ స్క్వాజ్‌నెగర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పట్టేవారు. కాలిఫోర్నియాకి గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆ టైమ్‌లోనే ఓ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్ నిర్వాహకులు అక్కడ ఆర్నాల్డ్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మీరెప్పుడు ఇక్కడకు వచ్చిన ఈ హోటల్ మీకు ఘన స్వాగతం పలుకుతుంది. ఉచితంగా బస చెయొచ్చంటూ హామీ ఇచ్చింది. యజమాని మాటలు నమ్మిన ఆర్నాల్డ్ ఇటీవల హోటల్‌లో బస చేసేందుకు వెళ్లాడు. కానీ యాజమాన్యం చేసిన వాగ్దానాన్ని మర్చిపోయింది. రూములు ఖాళీగా లేవని సమాధానమిచ్చింది. దీంతో షాక్ తిన్న ఆర్నాల్డ్.. అక్కడే ఓ బ్లాంకెట్ కొనుక్కొని తన విగ్రహం ముందు నేలపై పడుకుని తన నిరసనను వ్యక్తం చేశారు. కొందరు ఫొటోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







