పవర్ ప్రొఫైల్స్ లిస్ట్‌లో మోదీ, ప్రియాంక
- August 24, 2017
ప్రముఖ ప్రొఫెషనల్ సోషల్‌మీడియా దిగ్గజం లింక్డిన్ పవర్ ప్రొఫైల్ లిస్ట్‌లో ప్రధాని నరేంద్రమోదీ, గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా స్థానాలు దక్కించుకున్నారు. భారత్‌కి చెందిన ప్రముఖుల ప్రొఫైల్స్ పరిశీలించి 2017 పవర్ ప్రొఫైల్ లిస్ట్‌ను తయారుచేసింది లింక్డిన్. లింక్డిన్లో 2.2 మిలియన్ ఫాలోవర్లతో మోదీ ముచ్చటగా మూడోసారి పవర్ ప్రొఫైల్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ పవర్ ప్రొఫైల్స్ లిస్ట్‌లో నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ప్రియాంక చోప్రా కొత్తగా చేరారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







