విశాఖలో మంత్రి లోకేశ్ చేతుల మీదుగా 8 ఐటీ శాఖలు ప్రారంభం
- August 24, 2017
విశాఖ పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఎనిమిది ఐటీ కంపెనీలను ప్రారంభించారు. 'ఏపెక్స్' కంటెంట్ సొల్యూషన్స్, వెంటర్ ఆఫ్‌షోర్ ఇన్‌ఫర్మాటిక్స్, ఐడీఏ ఆటోమేషన్, జీవా డిజిటల్ సర్వీసెస్, అవ్యా ఇన్‌వెట్రాక్స్, వర్చువల్ గార్డ్ సర్వీసెస్స్, అమ్‌జూర్ ఇన్ఫోటెక్, విస్మయ ప్రీమీడియా సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఈ కంపెనీలు 770 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. రిషికొండ వద్ద టెక్ మహీంద్రాకు చెందిన లక్ష చదరపు అడుగుల కార్యాలయ స్థలం గల 11 అంతస్థుల భవనాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఏటీ ఏజెన్సీ(ఏపీటా) అద్దెకు తీసుకుని కంపెనీలకు కేటాయించింది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







