ప్రపంచవ్యాప్తంగా 'వెళ్ళిపోమాకే'
- August 24, 2017
యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వెళ్ళిపోమాకే' చిత్రాన్ని ముందు మాట ఇచ్చినట్టుగానే 'దిల్' రాజు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. విశ్వక్సేన్ సహా ఏడెనిమిది మంది కీలక పాత్రలు పోషించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తనకెంతో నచ్చిందని దిల్ రాజు చెప్పారు. యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో దర్శకత్వశాఖలో శిక్షణ తీసుకోగా, హీరో విశ్వక్సేన్ అనుపమ్ ఖేర్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. ఇక సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, ఎ.ఆర్. రహమాన్ మ్యూజిక్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్న వ్యక్తి. వీరందరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న 'వెళ్ళిపోమాకే' చిత్రం సెప్టెంబర్ 2న విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







