సచిన్, ఇషా గుప్తా జంటగా నటిస్తున్న 'వీడెవడు'
- August 24, 2017
సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా నటించిన సినిమా 'వీడెవడు'. తెలుగు, తమిళ భాషల్లో తాతినేని సత్య దర్శకత్వంలో రైనా జోషి ఈ సినిమా నిర్మించారు. గతంలో తాను చేసిన మూడు చిత్రాలూ రీమేక్సే అని, తొలిసారి తెలుగులో స్ట్రయిట్ మూవీని డైరెక్ట్ చేశానని తాతినేని సత్య అన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న థ్రిల్లర్ మూవీ ఇదని, సెప్టెంబర్ 2న ప్రీ రిలీజ్ వేడుక చేయబోతున్నామని సి. కళ్యాణ్ అన్నారు. తాను పోషించిన పాత్రలో పాజిటివ్, నెగటివ్ షేడ్స్ ఉంటాయని సచిన్ చెప్పారు. సెప్టెంబర్ 8న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







