యంత్రాలు కూలి మీదపడటంతో ఓమాన్ లో కార్మికుడి మృతి...మరొకరికి గాయాలు
- August 24, 2017
మస్కట్ : పైనున్న ఓ భారీ యంత్రం అకస్మాత్తుగా కిందకు జారీ పడిపోవడంతో దాని అడుగున ఒక కార్మికుడు అత్యంత విషాదంగా మరణించగా మరొక కార్మికుడు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిడిఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. " బర్కా లో ఉన్న ఒక సంస్థలో కార్మికుడు ఆకస్మిక ప్రమాదంలో చనిపోయాడని మరొక కార్మికునికి సాధారణ-స్థాయిలో గాయాలయినట్లు తెలియచేస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిడిఏ) పేర్కొంది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









