అధికార సేవలపై వసూళ్లను పెంచనున్న భారతీయ మిషన్లు

- August 24, 2017 , by Maagulf
అధికార  సేవలపై వసూళ్లను  పెంచనున్న భారతీయ మిషన్లు

అబుదాబి / దుబాయ్: యూఏఈ లో ఉన్న భారతీయ మిషన్లు, భారత కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసిడబ్ల్యుఎఫ్) కు వెళ్ళే అధికార సేవలపై వసూళ్లను పెంచాయి, ఫండ్ యొక్క విస్తృత పరిధిలో కొత్త డిమాండ్లను నెరవేర్చేందుకు ఇది ఉద్దేశించబడింది.  6 ధిర్హాం యొక్క సాధా వసూలును పాస్పోర్ట్ పునరుద్ధరణ మరియు ధృవీకరణ వంటి అధికార సేవలు. వీసా కోసం వర్తించే విదేశీయులతో పాటు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓ సి ఐ ) కార్డుల కోసం భారత సంతతికి చెందిన పౌరులు ఈ వసూళ్లను చెల్లించారు. ఇప్పుడు, భారతీయ పౌరులు మరియు విదేశీయులు చెల్లించే 8 ధిర్హాంలు మరియు  ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓ సి ఐ )  కార్డు దరఖాస్తుదారులు ఇకపై 11 ధిర్హాంలను చెల్లిస్తారు.

మిగులు నిధి :
భారతీయ మిషన్లు సుమారుగా 2 కోట్ల 40 లక్షల రూపాయలను (240 మిలియన్ రూపాయలు) మిగులు నిధిని కలిగి ఉన్నాయి (13.76 మిలియన్ల ధిర్హాంలు ) గత కొద్ది  సంవత్సరాల కాలంలో ఈ మొత్తాన్ని పలువురి వద్ద నుండి సేకరించబడింది, యుఎఇ లో ఉన్న  భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి ఈ సందర్బంగా మాట్లాడుతూ, భారత సమాజ సంక్షేమ నిధికి  (ఐసిడబ్ల్యుఎఫ్)  భారత ప్రభుత్వం ఏ విధమైన ఆర్ధిక సహాయం చేయలేదు. ఇది కేవలం యుఎఇలో నివసిస్తున్న అతిపెద్ద ప్రవాసియ సమాజంగ పేరొందిన సుమారుగా 2 లక్షల 70 వేల మంది భారతీయులు, ప్రధానంగా అధికార సేవల కొరకు వసూళ్లను చెల్లించి  ఆ నిధి వృద్ధి చేసేందుకు కృషి చేశారు. యూఏఈ లో భారతీయ మిషన్లు 3 లక్షల ధిర్హాంల నుంచి 3 లక్షల 50 వేల ధిర్హాంల మధ్య భారత సమాజ సంక్షేమ నిధి (ఐసిడబ్ల్యుఎఫ్) కోసం అధికార వసూళ్ళగా ఆ  మొత్తాన్ని సేకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com