హల్చల్ చేస్తున్న 'రోబో 2.0' సినిమా మేకింగ్ వీడియో
- August 25, 2017తంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో' సినిమా భారీసక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసినిమాకు సీక్వల్గా దర్శకుడు శంకర్ '2.0' సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. హీరో రజినీకాంత్‌తో పాటు చిత్రంలో భారీ తారాగణాన్ని ఎంపికచేశాడు శంకర్. రజినీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్స్ సహాయంతో అంతటి వీఎఫ్ఎక్స్ని జోడించి శంకర్ ఈసినిమాను రూపొందిస్తున్నాడు. చిత్ర విడుదలపై అభిమానాలోకం ఎంతగానో ఎదురు చూస్తోంది.
కాగా కొద్దిసేపటిక్రితం దర్శకుడు శంకర్ '2.0' మేకింగ్ వీడియోను తన పేస్బుక్ ద్వారా బయటకు వదిలాడు. ఈవీడియోలోని దృశ్యాలు హాలీవుడ్ చిత్రాలను తలదన్నే విదంగా ఉన్నాయి. రజినీ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అక్షయ్‌కుమార్, రజినీకాంత్‌లకు మేక్ అప్ వేస్తున్నప్పటి దృశ్యాలతో ఈవీడియో ఆద్యంతం మిరమిట్లు గొలిపే విదంగా ఉంది. మొత్తానికి మేకింగ్వీడియో చూస్తుంటే..
సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆతృత నెలకుంటోంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు