హైదరాబాద్ లో తగలబడ్డ కారు
- August 26, 2017
హైదరాబాద్:హైదరాబాద్లో రోడ్డుపై ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్డీకపూల్లో వాహనంలో మంటలు రావడంతో.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఆందోళన చెందారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బేగంపేటకు చెందిన మహ్మద్ వాసిబ్కు చెందిన డస్టర్లో డ్రైవర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లక్డీకపూల్ దగ్గరకు రాగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. విపరీతంగా ఎగసిపడడంతో క్షణాల్లో కారు తగలబడిపోయింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







