భారత్‌లోని ఉత్తర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు
- October 26, 2015
భారత్‌లోని ఉత్తర ప్రాంతాలైన దిల్లీ, జమ్మూ, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దిల్లీలోని ఏపీ భవన్లో భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఇల్లు, కార్యాలయాల నుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం వద్ద దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదైంది.
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







