కాకినాడకు చేరుకున్న వైస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌

- August 26, 2017 , by Maagulf
కాకినాడకు చేరుకున్న వైస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌

కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ కొద్దిసేపటిక్రితమే కాకినాడకు చేరుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొననున్నారు. కాగా ఇవాళ్టితో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార గడువు ముగుస్తున్న నేపధ్యంలో పార్టీల ప్రచారాలు తీవ్ర స్ధాయిలో జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com