కళ్యాణ్ రామ్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా
- August 27, 2017
'బాహుబలి' తరువాత ఫేడవుట్ అయిపోయిన మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇప్పుడు తెలుగులో మరో ఆఫర్ వచ్చింది. '180' లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తెరకెక్కించిన జయేంద్ర డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ హీరోగా రానున్న మూవీలో తమన్నాని హీరోయిన్గా ఫిక్స్ చేసారట. 'బాహుబలి' భారీ హిట్ తరువాత తెలుగులో తమన్నాకి ఆఫర్లే లేకుండా పోయాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ మూవీలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది.
ఐతే ముందుగా ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మిని హీరోయిన్గా ఓకే చేశారు. కానీ సడెన్‌గా తమన్నా సీన్లోకి వచ్చేసింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ నుండి జరుగుతుందని.. హీరోయిన్గా తమన్నా చేస్తుందని మేకర్స్ నుండి క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీలో తమన్నా న్యూ లుక్‌లో కనిపించబోతోందట. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తోన్న స్టార్ కెమెరామెన్ పి.సి.శ్రీరామ్.. తమన్నాని ఇంకెంత అందంగా చూపిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







