రుమేనియాలో మహేష్‌బాబు నటిస్తున్న స్పైడర్ షూటింగ్
- August 27, 2017
సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం స్పైడర్. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న స్పైడర్ కోసం బ్యాలెన్స్ ఉన్న ఓ పాటని రొమేనియాలో చిత్రీకరిస్తున్నారు. ఈనెల 25న చిత్రీకరణ ప్రారంభించారు. ఆరు రోజులపాటు చిత్రీకరిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 27న విజయదశమి కానుకగా
ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
మహేష్‌బాబు, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం హేరిస్ జైయరాజ్, ఛాయాగ్రహణం సంతోష్ శివన్, ఫైట్స్ పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎ.ఆర్.మురుగదాస్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







