అఫ్గానిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది
- August 27, 2017
అఫ్గానిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. అఫ్గాన్ దక్షిణభాగంలోని హెల్మండ్ ప్రావిన్సులో వెళ్తున్న సైనికుల కాన్వాయ్ స్థానిక మార్కెట్ వద్దకు రాగానే సూసైడ్ బాంబర్ ఒకడు బాంబులతో నింపిన కారును పేల్చివేశాడు. ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సైనికులతోపాటు సాధారణపౌరులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







