జెడ్డాలో మాదక ద్రవ్యాల గుట్టు రట్టు
- August 29, 2017
జెడ్డాలో సెక్యూరిటీ అథారిటీస్, ఇద్దరు సభ్యులుగల మాదక ద్రవ్యాల ముఠాని అడ్డుకున్నారు. వారి నుంచి 'షాబు' నార్కోటిక్‌ని స్వాధీనం చేసుకున్నారు. కింగ్‌డమ్‌లోకి మాదకద్రవ్యాల్ని సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. హజ్ సీజన్‌ని అనుకూలంగా మార్చుకునేందుకు వీరు ప్రయత్నించారు. ఇంటీరియర్ మినిస్ట్రీ - సెక్యూరిటీ స్పోక్స్ పర్సన్ మేజర్ జనరల్ మన్సౌర్ అల్ టుర్కి మాట్లాడుతూ, హజ్ సీజన్ సందర్బంగా కొందరు అక్రమార్కులు అడ్వాంటేజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేసి, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఈ క్రమంలోనే ఈ ముఠా గుట్టు రట్టయ్యిందని వివరించారు. అరెస్టయినవారిలో ఒకరు పాకిస్తానీ కాగా, మరొకరు ఫిలిప్పీనీ. వారి నుంచి 4.3 కిలోల రా షాబుని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







