ఒకెరోజు రెండు సంప్రదాయాల్లోసమంత , నాగచైతన్య పెళ్లి: నాగ్
- August 28, 2017
టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రేమ జంట అక్కినేని నాగ చైతన్య, సమంత లు అక్టోబర్ 6 పెళ్లి తో ఒకటి కానున్నారు.. తాజాగా తన కొడుకు చైతు పెళ్లి విషయం పై బర్త్ డే బాయ్ నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ 6 న చైతు, సామ్ ల పెళ్లి .. గోవాలో అని ఖరారు చేశాడు. ఒకే రోజు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగనున్నదని చెప్పాడు.. పెళ్లి అనంతరం హైదరాబాద్ రిసెష్పన్ ఘనంగా ఉంటుంది అని చెప్పాడు.. పెళ్లి సింపుల్ గా చేసుకోవడం అనేది మాత్రం వారిద్దరి నిర్ణయం అని నాగ్ చెప్పారు.. నాగ్ తాజాగా తన రాజుగారి గది 2 లో నటిస్తుండగా.. తన కోడలు సమంత కూడా నటిస్తున్నది.. చైతు యుద్ధం శరణం అంటూ సెప్టెంబర్ 8 న రానున్నాడు..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







