సినిమా కోసం మట్టిలో 'వెన్నెల' కిశోర్

- August 29, 2017 , by Maagulf
సినిమా కోసం మట్టిలో 'వెన్నెల' కిశోర్

టాలీవుడ్ కమెడిన్ వెన్నెల కిశోర్ తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫొటోను వెన్నెల కిశోర్ ట్విట్టర్ లో లో షేర్ చేశాడు. డౌన్ టు ఎర్త్ అని చెప్పిన దర్శకుడు, చివరకు తనతో మట్టి తొక్కించారంటూ సరదాగా కామెంట్ పెట్టాడు. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కొందరేమో. 'మట్టిలో మాణిక్యం - వెన్నెల కిషోర్' అంటూ కామెంట్ చేశారు. ఈ పోటో వైరల్ అవుతున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com