నరేంద్ర బాబు దర్శకత్వంలో 'మళ్లీ వచ్చిందా' సెన్సార్‌ పూర్తి

- August 29, 2017 , by Maagulf
నరేంద్ర బాబు దర్శకత్వంలో 'మళ్లీ వచ్చిందా' సెన్సార్‌ పూర్తి

 నరేంద్ర బాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మళ్లీ వచ్చిందా'. సి. వెంకటేశ్‌ నిర్మాత. కిరణ్‌, దివ్య జంటగా నటించారు. బేబి ప్రగ్న, బేబి స్నేహ, మంజునాథ్‌, మధుసాగర్‌, వందన ప్రధాన పాత్రలు పోషించారు.
'అడుగడుగునా ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేసే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉంటుంది. సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాం' అని దర్శకుడు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com