బహ్రెయిన్ లో ప్రవాసీయ భారతీయడు గుండెపోటుతో మృతి
- August 29, 2017
జన్మభూమిని విడిచి బతుకు తెరువు కోసం ఎడారి దేశాలలకు వెళ్ళిన పలువురు భారతీయులు గడిచిన వారం రోజులలో బహెరిన లోనే ముగ్గురు ప్రవాసీయులు విషాదంగా మరణించారు. ఈ క్రమంలో జడ్ అలీ..లో భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి పి.ఎస్. సంతోష్ కుమార్ (56) ఆదివారం తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. మృతుని భార్య విమలా దేవి మరియు పిల్లలు సుమేష్ సంతాష్ కుమార్ (బహ్రెయిన్ లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు) మరియు సుమిత్ సంత్ష్ కుమార్ బహ్రెయిన్ లో జొటన్ పెయింట్స్ లో సేల్స్ మెన్ గా పని చేస్తున్నాడు. కాగా గుండెపోటుతో చనిపోయిన పి.ఎస్. సంతోష్ కుమార్ గత 28 సంవత్సరాలుగా బహ్రెయిన్ లోని ఇసా టౌన్ సమీపంలో జిడ్ ఆలీలో అల్లాస్సా ఆటో సర్వీస్ ను నడిపేవారు. ఆయన పెరువిజయంంబం (1977) మరియు స్వామి అయ్యప్పన్ (1975), మలయాళ చిత్రాలలో నటించారు. పి.ఎస్. సంతోష్ కుమార్ భార్య విమలాదేవి సెలవులను గడిపేందుకు ఆమె సొంత ఊరుకి వెళ్ళినపుడు ఈ దుర్ఘటన జరిగింది. శల్మనియా ఆసుపత్రిలో పి.ఎస్. సంతోష్ కుమార్ భౌతికదేహం నేడు భారతదేశానికి పంపబడుతుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







