విశాఖలో టేకాఫ్ అయి తిరిగొచ్చిన ఇండిగో విమానం
- August 29, 2017
విశాఖ నుంచి బెంగళూరు బయలుదేరిన ఇండిగో విమానం 20 నిమిషాల్లోనే తిరిగి ల్యాండైంది. ఈ విమానం బుధవారం ఉదయం 7:15 గంటలకు బెంగళూరు నుంచి విశాఖకు చేరుకుంది. తిరిగి 7:45 గంటలకు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైంది. విమానం టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో చక్రంలోకి పక్షి దూరిన విషయాన్ని పైలట్ గుర్తించి విమానాన్ని తిరిగి అత్యవసరంగా నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇండిగో యాజమాన్యంప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక









