తెలంగాణాలో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య : డీఈవో
- August 29, 2017
జిల్లాలో పనిచేస్తూ అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చదివేందుకు ఉచిత విద్య అవకాశం కలిపిస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. అర్హులైన జర్నలిస్టు పిలల్లకు ఉచిత విద్యనందించేందుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. కలెక్టర్ శ్రీదేవసేన సూచనల మేరకు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టు పిల్లల వివరాలు డీఈవో కార్యాలయంలో అందించాలని తెలిపారు. ఏయే పాఠశాలలో చదువుతున్నది, చదువుతున్న తరగతుల వివరాలు, ఆధార్ కార్డ్, జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డు జిరాక్స్ ఆయాస్కూళ్లలో అందించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







