'షాలిని' రిలీజ్ డేట్

- August 30, 2017 , by Maagulf
'షాలిని' రిలీజ్ డేట్

స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకం ఫై ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్  హీరో హీరోయిన్ లు గా  పార్సిల్ ఫెమ్ షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్  సమర్పణలో  పి.వి.సత్యనారాయణ నిర్మించిన హారర్ థ్రిల్లర్ మరియు లవ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ చిత్రం 'షాలిని'. పల్లెటూరి నుంచి వచ్చిన యువతీ యవకులు సిటీకు వచ్చినప్పుడు వారిక్కడ ఎలాంటి సమస్యలను భయాందోనళను ఎదుర్కొన్నారు వారిలో అసలు దెయ్యంగా ఉన్నది ఎవరు అనే ముఖ్యమైన కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రం ప్రీ, పోస్టు కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.   సెప్టెంబర్ 2న ఆంధ్ర, తెలంగాణ అంతటా దాదాపు 80 నుంచి 100 థియేటర్స్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com