గుజరాత్లో భారీ వరదలు
- August 30, 2017
గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రాష్ట్రంలోన వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు. ఇద్దరు యువకులు నీటిలో చిక్కుకోగా ...స్థానికులు అతికష్టం మీద ఒకరిని కాపాడగా...మరొకరు వాగులో కొట్టుకుపోయారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









