తిరుపతికి చెందిన చిచ్చరపిడుగు గిన్నీస్ బుక్‌లో చోటు కోసం లింబో స్కేటర్ దేవిశ్రీప్రసాద్ఫీ
- August 30, 2017
తిరుపతికి చెందిన 10 సంవత్సరాల బాలుడు ఈ నెల 31 వ తేదీన గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ కోసం కొన్ని ఫీట్లు చేయనున్నాడు. గుంటూరు నగర శివారులో ఆచార్యనాగార్జున యూనివర్సిటీ పక్కన ఉన్న రామకృష్ణ హౌసింగ్ వెంచర్ ఈఫీట్స్ కు వేదిక కానుంది. తిరుపతికి చెందిన దేవిశ్రీ ప్రసాద్ రోలర్ స్కేటింగ్ లో నిష్ణాతుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. లింబో స్కేటింగ్‌లో పరికొత్త రికార్డులు సృష్టించి ప్రపంచ రికార్డును సాధించేందుకు దేవిశ్రీ ప్రసాద్ సమాయత్తమవుతున్నాడు.
ఇతనికి రాష్ట్ర ప్రభుత్వం17 లక్షలు కేటాయించింది. పలు ప్రైవేటు వ్యాపార సంస్థలు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ప్రదర్శకు అవసరమైన వనరులను సమకూర్చాయి. 31వతేదీన జరుగనున్న ఈ ఫీట్స్ ప్రధర్శనను పరిశీలించేందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తరపున ఓ న్యాయ నిర్ణేత విచ్చేయనున్నారు. ప్రభుత్వ సహకారంతో తాను గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్తానం సంపాదిస్తానని దేవిశ్రీప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







