చిన్నపాటి నిర్లక్ష్యమే చైనాలో ఫ్లోర్లో కూరుకుపోయిన మహిళ
- August 30, 2017
చిన్నపాటి నిర్లక్ష్యమే.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. చైనాలో ఓ మహిళ.. ఇలానే ఓ మెట్రో స్టేషన్లో నడుస్తూ.. పెను ప్రమాదంలో పడింది. షెన్జెన్ నగరంలో ఉన్న క్యుజు మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్ ముందున్న ఫ్లోర్ పాడయ్యింది. దాన్ని రిపేర్ చేయకుండా అలానే వదిలేయడంతో.. అటుగా వచ్చిన ఓ మహిళ.. ఫ్లోర్‌లోకి కూరుకుపోయింది. ఆమె భర్త ఆ పాడైన ప్రాంతాన్ని చూస్తూ నడుస్తున్నప్పటికీ.. అతని భార్య ఏ మాత్రం పట్టించుకోకుండా నడుస్తూ.. అందులో పడింది. వెంటనే ఆమె భర్త.. చుట్టు పక్కల ఉన్న వాళ్లు స్పందించి.. ఆమెను పైకి లాగారు. ఊహించని ప్రమాదంతో ఆమె షాక్‌కు గురయ్యింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







