జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కలవాలంటూ పవన్ ఇంటి ముందు ఓ మహిళ హంగామా
- August 30, 2017
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని డిమాండ్ చేస్తూ బుధవారం ఓ మహిళ జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్ లో హంగామా చేసింది.. పవన్ కల్యాణ్ ని కలవాలని పవన్ ఇంటి వద్ద ఆమె హంగామా చేస్తుంటే.. అక్కడ ఉన్న సిబ్బంది ఆమె ను అడ్డుకొన్నారు.. ఆమె చేసే హంగామా ని భరించలేని సిబ్బంది జూబ్లీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం పై పోలీసులు స్పందిస్తూ.. ఆమె పేరు జ్యోతి అని ఇది వరకూ కూడా ఆమె పవన్ ని కలవాలని నానా గొడవ చేసి హంగామా సృష్టించిది అని ఆమె మానసిక పరిస్తితి సరిగ్గా లేక ఇలా చేతుంది అని వెల్లడించారు. కాగా ఆమె హంగామా చేస్తున్న సమయంలో పవన్ ఇంట్లో లేరని చెప్పారు.. అంతేకాదు.. ఆమె గతం సెప్టెంబర్ లో కూడా ఇలా పవన్ ఇంటి ముందు కూర్చుని నానా హంగామా సృష్టింది ఆమె అని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







