ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్ కోసం రియాదాకు 391 అప్లికేషన్లు
- August 31, 2017
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్ మూడో ఎడిషన్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫేజ్ పూర్తయ్యింది. రియాదా మొత్తం 391 అప్లికేషన్లను అందుకుంది. ఆన్‌లైన్‌లో ఫామ్స్‌ని ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫిల్టర్ చేయడం అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అది పూర్తయ్యాక, సైట్ విజిట్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి పార్టిసిపెంట్స్‌కి. స్పెసిఫిక్ క్రైటీరియా ప్రకారం పార్టిసిపెంట్లను పలు కేటగిరీలుగా విభజించడం కూడా ముఖ్యమైన ప్రక్రియ. క్రైటీరియాస్‌లో పలు ఆసక్తికరమైన ఫేజ్‌లు ఉంటాయి. అవార్డ్‌కి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ అయిన బద్రియా అల్ హినాయి మాట్లాడుతూ, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే అప్లికేషన్స్‌ని స్వీకరించినట్లు తెలిపారు. అంతా పారదర్శకంగా, ఎఫీషియంట్‌గా జరిగేందుకోసం కొత్త వెబ్‌సైట్ మరియు విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపారాయన.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







