వాహనంపై దుండగుల దాడి
- August 31, 2017
మనామా: దిరాజ్ రౌండెబౌట్ వద్ద సెక్యూరిటీ ఫోర్సెస్కి చెందిన ఓ వాహనంపై దుండగులు దాడి చేశారు. రాత్రి 8.30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. మాలోటావ్ కాక్టెయిల్స్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రయాణిస్తున్న వాహనంపైకి దుండగులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ అవలేదు. అయితే వాహనం మాత్రం పూర్తిగా కాలిపోయిందని సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







