ఈద్ అల్ అదా ప్రార్థనల్లో యూఏఈ రూలర్స్
- August 31, 2017
యూఏఈ: వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, శుక్రవారం జమీల్‌లోని షేక్ రషీద్ మాస్క్‌లో ఈద్ అల్ అదా ప్రార్థనలు నిర్వహించనున్నారు. ప్రార్థనల అనంతరం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, జబెల్ గ్రాండ్ మజ్లిస్ వద్ద వెల్ విషర్స్‌కి స్వాగతం పలకనున్నారు. అబుదాబీలో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈద్ అల్ అదా ప్రార్థనల్ని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ వద్ద నిర్వహిస్తారు. అబుదాబీలోని అల్ ముష్రిఫ్ ప్యాలెస్‌లో ఈద్ వెల్ విషర్స్‌ని రిసీవ్ చేసుకుంటారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో







