మస్కట్ -నిజ్వా రహదారి విభాగం ఈద్ సెలవులులో మూసివేయబడుతుంది
- August 31, 2017
మస్కట్ నుంచి నిజ్వాకు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ ఈద్ సెలవులులో మూసివేయబడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ( ఆర్ ఓ పి ) బుధవారం ప్రకటించింది. "ఓర్పిక్ చేత పునర్నిర్వహణ పనుల్లో భాగంగా, ఆగష్టు 31 వ తేదీ గురువారం వరకు సెప్టెంబర్ 4 వ తేదీ సోమవారం వరకు కుడి వైపున మస్కట్ కు వెళ్ళే అల్- జాఫన్యాను ఇంటర్ సెక్షన్ లో ఆల్ సీబీ పాక్షికంగా మూసివేయ బడుతుందని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రాంతంలో వాహనదారులు ట్రాఫిక్ సంకేతాలను అనుసరించి రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







