ఈద్ సెలవుల సందర్భంగా విహారయాత్ర కోసం పడవ ప్రయాణాలు ఏర్పాటు
- September 01, 2017
కతర్: ఈద్ విరామాన్ని పురస్కరించుకొని దేశంలోని సముద్రపు నౌకల్లో విలాసవంతమైన పడవలు విహార దిశలను దోహాలో జరుపుకుంటాయి.చిన్న మరియు పెద్ద అనేక పడవలలో పర్యటన జరుపుకొనేందుకు ఆదేశాలు లభించాయి. విహారం చేసేవారి వద్ద నుంచి పెద్ద పడవలలో గంటకు 450 / కతర్ రియాల్స్ ను చిన్న పడవలకు గంటకు1,500 కతర్ రియాల్స్ ను / లేదా పెద్ద పడవలకు మరింత ఎక్కువగా కతర్ రియాల్స్ ను వసూలు చేయనున్నారు. ఇందుకు తగినట్లుగా డిమాండ్ ఆ స్థాయిలో లేనప్పటికీ రేట్లు తగ్గుముఖం పట్టాయని ఒక పడవ నిర్వాహకుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తో అన్నారు. మాకు ఇప్పటివరకు చాలా బుకింగ్ లు రెండు లేదా మూడు గంటల తక్కువ ప్రయాణాలు మాత్రమే ఉన్నాయిని తెలిపారు. అల , సబిల్య, బనానా ఐలాండ్ మరియు శ్రీయ వంటి ద్వీపాలకు ప్రధానంగా ఈ పర్యటనలు యాత్రికులు కోరుకొంటున్నారు అని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







