పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియచేసుకొన్న క్రౌన్ రాకుమారులు
- September 01, 2017
ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రీమియర్, రక్షణ శాఖ మంత్రి ఆయన రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఫోన్లో చర్చలు జరిపారు. వారు ఈద్ అల్ అధా సందర్భంగా ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకొన్నారు. రెండు రాజ్యాలకు చెందిన ప్రజలకు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు మంజూరు చేసేందుకు సర్వోన్నుతుడైన అల్లాహ్ ను ప్రార్ధించినట్లు పేర్కొన్నారు., అరేబియా మరియు ఇస్లామిక్ దేశాలు పవిత్రమైన పండుగ సందర్భంగా మరిన్నీ దీవెనలు పొందాలని వారు కోరుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







