బాబాయ్ పవన్ కళ్యాణ్ కి అబ్బాయ్ రామ్ చరణ్ బర్త్ డే విషెస్
- September 02, 2017
మీరు బాబాయ్ కావడం నిజంగా నా అదృష్టం. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నిజాయితీగా ఉండడం, సింపుల్‌గా ఉండడం నేర్చుకున్నా. లక్షల మందిలో మీరొక స్పెషల్ కారెక్టర్. మంచితనం, మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఉన్న మీ సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుంది. నేను కూడా మీ వీరాభిమానిని. మీ యాక్షన్‌కి నేను కూడా ప్లాట్ అంటూ రామ్ చరణ్ ఫేస్ బుక్ వేదికగా బాబాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు. బాబాయ్ పవన్‌తో తండ్రి చిరంజీవి దిగిన ఫొటోని జత చేస్తూ పోస్ట్ చేశాడు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







