ఎయిర్ షోలో ప్రమాదం..
- September 03, 2017
మాస్కోలో జరిగిన ఎయిర్ షోలో ఒక ప్లేన్ కుప్పకూలడంతో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. సోవియట్ ఎరాకు చెందిన ఈ విమానం కూలడంతో ఇద్దరు పైలెట్లు అక్కడికక్కడే చనిపోయారు. మాస్కో శివార్లలో ఉన్న శాటిలైట్ టౌన్ దగ్గర ఎయిర్ ఫీల్డ్ లో ఎయిర్ షోలో ఈ ఘోరం జరిగింది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న వింటేజ్ ఎఎన్-2 విమానం హఠాత్తుగా కూలిపోయింది. విమానం పొలాల్లో కూలడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
విమానం ప్రొపెల్లర్ పేలిపోవడాన్ని ప్రేక్షకులు చూసినట్టు రష్యా మీడియా తెలిపింది. ఈ సింగిల్ ఇంజన్ ఎఎన్-2 విమానం తయారీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని రోజులకు మొదలైంది. వీటిని ప్రస్తుతం రవాణాకు, పొలాలకు మందులు కొట్టడానికి ఉపయోగిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







