హీరో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను న్యూ జెర్సీలో సెలబ్రేట్ చేసిన హీరో నితిన్
- September 03, 2017
యంగ్ హీరో నితిన్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అన్న సంగతి విధితమే.. తనకు పవన్ పై ఉన్న అభిమానాన్ని ఏ రోజూ దాచుకోవాలని.. నితిన్ భావించలేదు.. పబ్లిక్ గా.. పబ్లిక్ ఫంక్షన్స్ లో కూడా నితిన్ తనకు పవన్ పై ఉన్న అభిమానాన్ని బయటపెడతాడు.. ఇక పవన్ కూడా నితిన్ ని దేవుడిచ్చిన తమ్ముడు లా భావిస్తాడు.. ఎంతగా అంటే.. ఇంట్లో వారు పిలిస్తే రాని.. పవన్ నితిన్ ఫంక్షన్ కి వస్తాడు అనే టాక్ వినిపించెంతగా.. కాగా నితిన్ న్యూ జెర్సీలో ఉన్నాడు.. ఈ నేపద్యంలో అక్కడే పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకొన్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







