నీట మునిగి ఓ వ్యక్తి మృతి
- September 04, 2017
ఒమాన్:వాడి అల్ అర్బీయీమ్లో ఓ వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందుకోగానే, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారనీ, అయితే అప్పటికే నీట మునిగిన వ్యక్తి చనిపోయారని, అతని మృతదేహాన్ని వెలికితీయడం జరిగిందని పిఎసిడిఎ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత నెలలో ముగ్గురు నివాసితులు ఇలాగే నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదేళ్ళ చిన్నారి సలాలాలో ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు అన్నదమ్ములు సోహార్‌లో ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









