పావులు కదిపి భారీ బహుమతి సొంతం చేసుకోండి
- September 04, 2017
చదరంగలో క్వీన్స్ పజిల్‌ను కంప్యూటర్ ద్వారా పరిష్కరిస్తే ఒక మిలియన్ డాలర్ బహుమతిగా ఇస్తామని అమెరికాలోని క్లే మేథమేటిక్స్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఈ పజిలో చెస్ బోర్డు మీద ఎనిమిది క్వీన్లను ఒకదానితో ఒకటి దాడి చేయకుండా అమర్చాలి. సాధారణ చెస్ బోర్డుపై ఈ సమస్యను పరిష్కరించడం కుదురుతుందని, అయితే గడుల సంఖ్య పెరిగే కొద్దీ పజిల్ క్లిష్టంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు 1000 బై 1000 చెస్‌బోర్డు మీద ఈ క్వీన్ పజిల్‌ను పరిష్కరించడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందని ఇనిస్ట్యూట్ వారు చెబుతున్నారు. అందుకే తక్కువ సమయంలో అన్ని రకాల చెస్ బోర్డుల మీద ఈ పజిల్‌ను పరిష్కరించగలిగే కోడ్ రాసిన వారికి మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తామని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







