నిమజ్జనం నాడు ఒక సూపర్ ఆఫర్ ఇచ్చిన బంక్ ఓనర్
- September 04, 2017
మెట్రో సిటీస్ లో ఓ మైనస్ పాయింట్...గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం. గణేష్ నిమజ్జనం ఇలాంటి టైమ్ లో అయితే ట్రాఫిక్ లోనే పూట గడిపేసినా ఆశ్చర్యం లేదు. ఒక వైపు భగభగ మండే ఎండ..మరో వైపు ఎంతకీ కదలని ట్రాఫిక్...ఆల్రెడీ అలసిపోయిన ప్రాణానికి ఆకలి మంటలు...ఇవన్నీ మనిషి సహనాన్ని పరీక్షిస్తున్నాయి అని అనిపిస్తోంది. ఇవన్నీ చూసిన ఓ ప్రెటోల్ బంక్ యజమానికి ఒక ఐడియా వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న తన బంకుల్లో ఎవరైన పెట్రోల్ పోయించుకుంటే వారికి ఫుడ్ ఫ్రీ అని ప్రకటించాడు. ఇక్కడ నాన్ వెజ్ వారికి ....వెజ్ వారికి సెపరేట్ ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశాడు. ఈ ఐడియా బెంగళూర్... ఇందిరానగర్ లోని పెట్రోల్ బంక్ యాజమానికి వచ్చింది. అనుకున్నదే ఆలస్యం... ఇంప్లిమెంట్ చేశాడు....సక్సెస్ అయ్యాడు. దీంతో ఇందిరానగర్ లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ కు కాసుల పంట పండింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







