జమునకు నట కళావాహిని అవార్డు!
- September 04, 2017
టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో వైజాగ్‌లో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 17న సినీ రంగానికి అరవైయేళ్లుగా సేవలు అందించిన సీనియర్ నటి జమునకు నవరస నట కళావాహిని అవార్డును అందజేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 16న అన్ని మతాలకు చెందిన పలువురు మత గురువులకు సన్మానకార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీనటులు బి.సరోజాదేవి, కాంచన, వాణిశ్రీ, శారద, జయప్రద, శ్రీదేవి, మోహన్‌బాబు, బ్రహ్మానందం, బోనీకపూర్, రాజశేఖర్, జీవిత తదితరులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







