గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న బొంతు
- September 05, 2017
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మధ్యాహ్నంలోగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైందని అన్నారు. గత ఏడాది భారీ వర్షాలు పడినా అనుకున్నవిధంగానే నిమజ్జనం చేయడం జరిగిందని, ఈసారి కూడా అలాగే చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు మేయర్ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణేష్ శోభాయాత్ర ప్రారంభమైందని ఆయన తెలిపారు. దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తుందని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







