మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు
- October 28, 2015
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తుంటారు. నార్త్ అమెరికాలో ఉన్న చిరు అభిమానులు ఆయన పేరుతో బంగారు నాణేలు తయారు చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన మీదున్న ప్రేమ. డల్లాస్‌కు చెందిన చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (కానా) ఈ బంగారు నాణేల్ని మెగాస్టార్ చిరంజీవి పేరుతో తయారు చేశారు. ఇటీవలే ఈ బంగారు నాణేలను విడుదల చేశారు. అంతే కాదు కానా సభ్యులు చిరును సన్మానించారు కూడా. చిరంజీవి ఇప్పటివరకు నటించిన చిత్రాలు విశేషాలతో కూడిన ఓ పుస్తకాన్ని కూడా రచించి ఆయనకు అందించారు. ఆయన సినీ, వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి ఇందులో ప్రస్తావించారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







