2018 లోనే ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య తనయుడు
- September 06, 2017
తన తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్నట్టు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. బుధవారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గం హిందూపురంలో బాలకృష్ణ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. తనను ఆదరించినట్టే తన కొడుకును కూడా ఆదరించాలని ప్రేక్షకులకు బాలకృష్ణ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జూన్ కల్లా మోక్షజ్ఞ సినిమా ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
కాగా బాలకృష్ణ ప్రస్తుతం తన 102 చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. నయనతార, నటాషా దోషీ కథానాయికలు. సి. కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







