ఎయిర్ హోస్ట్ గా మారిన హీరోయిన్ శ్రీయ
- September 07, 2017
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి 17 ఏళ్ళు గడుస్తున్నా కానీ శ్రీయ హావ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణి , పైసా వసూల్ చిత్రాలతో అలరించిన ఈమె , తాజాగా 'వీర భోగ వసంత రాయలు' అనే సినిమాలో నటిస్తుంది. నారా రోహిత్, సుదీర్ బాబు, శ్రీవిష్ణులతో హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ లో శ్రీయ ప్రధాన పాత్ర చేస్తుంది.
కథ ప్రకారం అసలు ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇలాంటే వేరియేషన్స్ ఉండవని అంటున్నారు చిత్ర యూనిట్. సినిమాలో ఉండే ప్రతీ నటుడి చుట్టూ అల్లుకున్న పాయింట్ హైలెట్ గా నిలవనుండగా, శ్రియ పాత్ర ఇందులో కీలకంగా కనిపించనుందని చెపుతున్నారు. ఇక ఈ మూవీ లో ఎయిర్ హోస్టెస్ రోల్ లో శ్రియ కనిపించనుందట. ఈ పాత్రలో నటించేందుకు, ఎయిర్ హోస్టెస్ గా కనిపించేందుకు ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుందట శ్రియ. ఇక చిత్రానికి నూతన దర్శకుడు ఇంద్రనీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
సొసైటీలో అంతర్లీనంగా ఉండే చెడునే ఈ మూవీలో చూపించబోతున్నారట.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







