రోబో 2 ఆడియో దుబాయ్‌లో.. టీజర్ హైదరాబాద్‌లో
- September 07, 2017
'2.0' కౌంట్‌డౌన్ మొదలైంది
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగానటిస్తున్న చిత్రం '2.0'. శంకర్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చిత్రబృందం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమా ఆడియో అక్టోబర్‌లో దుబాయ్‌లో ఆవిష్కరించనున్నట్లు ట్విటర్ ద్వారా పేర్కొంది.
ఇక టీజర్‌ను నవంబర్‌లో హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్ మాత్రం చెన్నైలో డిసెంబర్లో తలైవా పుట్టినరోజుకి విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీజాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 2018 జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







