హైదరాబాద్‌లో నేటి నుంచి కన్నడ ఫిలిం ఫెస్టివల్
- September 07, 2017
ఈ నెల 8 నుంచి అమీర్‌పేట సారథి స్టూడియో కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, హైదరాబాద్ ఫిలిం క్లబ్, సారథి స్టూడియోస్ సంయుక్తంగా నిర్వహించే ఫిలిం ఫెస్టివల్‌కు సంబంధించిన వివరాలను ఫిలించాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అఽధ్యక్షుడు సి కళ్యాణ్ వివరించారు. ఇలాంటి ఫెస్టివల్స్ వల్ల తెలుగు పరిశ్రమకు మంచి ఆదాయం వస్తుందన్నారు. కర్ణాటక చలన చిత్ర అకాడమీ చైర్మన్ రాజేంద్రసింగ్‌బాబు మాట్లాడుతూ కన్నడ సినీ రంగంలో నూతన అధ్యాయం ఆరంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో సారథీస్టూడియోస్ నిర్వాహకులు కేవీరావు, దర్శక నిర్మాత పవన్‌కుమార్,తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







