15 ఏళ్ల తరువాత రజనీతో నటించనున్న షాయాజి షిండే
- September 07, 2017
పా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న 'కాలా' తారాగణంలో మరో సీనియర్ నటుడు చేశారు. బాలీవుడ్ నటుడు నానా పటేకర్, తమిళ దర్శక నటుడు సముద్రగని తరహాలోనే కథలో ముఖ్యమైన మరో పాత్రలో షాయాజి షిండే నటిస్తున్నారు. ముంబై డాన్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే పాత్ర వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే.. దాదాపు 15 ఏళ్ల తరువాత రజనీకాంత్‌తో కలిసి షాయాజీ నటిస్తున్నారు. చివరిగా 2002లో వచ్చిన 'బాబా' చిత్రంలో దివ్యానంద భారతి అనే స్వామీజీ కథాపాత్రలో షాయాజీ నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రజనీకాంత్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, ఆయనతో నటించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







