యాంకర్ అనసూయకు 3 లక్షల మంది వార్నింగ్

- September 08, 2017 , by Maagulf
యాంకర్ అనసూయకు 3 లక్షల మంది వార్నింగ్

బుల్లి తెరపై హాట్ హాట్ దుస్తులతో.. ముద్దముద్ద మాటలతో కుర్రకారుకి గిలిగింతలు పెట్టే అనసూయ ఎప్పుడు ఏదొక వివాదాస్పద వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాలో అనసూయ స్పందించిన  తీరుపై నెటిజన్లు, సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా ఈ బుల్లి తెర యాంకర్ అనసూయకి ఏకంగా 3 లక్షల మంది వార్నింగ్ ఇస్తూ మెసేజ్ లు చేశారు.. అర్జున్ రెడ్డి సినిమా యువతపై ప్రభావం చూపుతుందని.. అసలు రావద్దని అనసూయ చేసిన ట్వీట్ కి రిప్లై గా 3 లక్షల మందికి పైగా మెసేజ్ లు చేశారట.. నువ్వు ముందు సరిగ్గా బట్టలు కట్టుకో.. నీవు యాంకరింగ్ చేసే షో ఫ్యామిలీ తో కలిసి చూడలేక పోతున్నాం... అని నీతులు చెప్పే ముందు నీవు ఎంతగా ఆచరిస్తున్నావో చూడు... నీవు షేకింగ్ శేషు తో చేసిన చాట్ మరచిపోయావా అంటూ.. ఓ రేంజ్ లో అనసూయ నెటిజన్లు కామెంట్స్ తో ప్రశ్నిస్తున్నారట.. ముందు నీవు ఫ్యామిలీ తో చూసే విధంగా బుల్లి తెరపై మాకు కనిపించి.. అప్పుడు ఎదుటి వారిలో తపుఒప్పులు ఎంచు అంటూ.. వివిధ ప్రశ్నలతో అనసూయకి మెసేజ్ లు చేస్తున్నారట.. దీంతో అసలు అనసూయ ఆ మెసేజ్ లను పట్టించుకోవడం మానేసింది అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.. అనసూయ తాజా రంగా స్థలం సినిమాలో చేస్తున్నది.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com